09 November 2019

Is it better to get vitamins from Foods or Supplements

విటమన్ సప్లిమెంట్సా.. ? సహజ పద్ధతులు, ఆహారమా .. ?

Is it better to get vitamins from foods or supplements

"విటమిన్ D "కి పుట్టగొడుగులు ఎండలో ఎండబెట్టి వాటిని 3 గంటలు రాగిరేకు శుభ్రపరచిన నీటిలో నానబెట్టి కూర చేసుకుని తినడం ద్వారా మరియు రోజు 15 నిమిషాలు SUN కి expose అవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు అని Dr. ఖాదర్ సర్ గారు చెప్పారు.

"విటమిన్ B12" కి రోజు మజ్జిగ 2 గ్లాస్ లు తాగడం,కొబ్బరి పాలు వారానికి ఒకసారి తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

Is it better to get vitamins from foods or supplements
Is it better to get vitamins from foods or supplements

Dr. ఖాదర్ సర్ సూచించిన జీవన విధానం పాటిస్తూ..

No comments:

Post a Comment