Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Indian Models Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

09 November 2019

Siridhanyalu and Kashayam For Asthma Tuberculosis Problems

ఆస్తమా క్షయ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు

Siridhanyalu and Kashayam For Asthma Tuberculosis Problems recommended by Dr Khadar Vali in Telugu language

ఈ రోజుల్లో చాలా మంది ఆస్తమా క్షయ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరిధాన్యాలు కషాయాలతో  చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరిధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా ఆస్తమా క్షయ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరిధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.

Siridhanyalu and Kashayam For Asthma Tuberculosis Problems
Siridhanyalu and Kashayam For Asthma Tuberculosis Problems

ఆస్తమా క్షయ తీసుకొనవలసిన సిరిధాన్యాలు కషాయాలు


Millet and Kashayam For Asthma Tuberculosis related health problems recommended by Dr Khadar Vali in Telugu language

కషాయాలు 

1 వ వారం పాటు - మిరియాలు
2 వ వారం - అల్లం
3 వ వారం - పసుపు
4 వ వారం - కానుగ ఆకు

వాడే విధానం

కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.

సిరి ధాన్యాలు

సామేలు - 2 రోజులు
అరికలు - 2 రోజులు
కొర్రలు - 2 రోజులు
ఊదలు - 2 రోజులు
అండు కొర్రలు - 2 రోజులు.

వాడే విధానం

సిరి ధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.




డాక్టర్ ఖాదర్ వలీ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.


No comments:

Post a Comment