Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Indian Models Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

01 October 2019

Dr Khadar Vali Tips For all Eye Problems

కంటి జబ్బులకు డాక్టర్ ఖాదర్ గారు చెప్పిన సలహాలు సూచనలు
Dr Khadar Vali Tips For all Eye Problems

కంటి జబ్బు, మొదట కంటి కొద్ది దూరంలో కండరాలు అదరడం జరిగింది. కొంత కాలం తరువాత టివిలో బొమ్మ లు రెండు, రెండు కనిపించే వి. ప్రస్తుతం కన్ను కు మెల్ల వచ్చి నది. డాక్టర్ దానిని  డిప్లొపియా గా నిర్దారణ చేశారు.

నూనెలు...ఎడ్ల గానుగ నూనెలు మాత్రమే తీసుకోవాలి..2స్పూన్లు తీసుకోండి.

కొబ్బరినూనె
నువ్వుల నూనె
వెర్రినువ్వుల నూనె

వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రం లా తీసుకోవాలి.3, 4 నెలలు తీసుకొని ఆపేయండి...

Dr Khadar Vali Tips For all Eye Problems
Dr Khadar Vali Tips For all Eye Problems


సిరిధాన్యాలు

కొర్రలు...3 రోజులు
అండు కొర్రలు...3 రోజులు
సామలు...1 రోజు
అరికలు...1 రోజు
ఊదలు...1 రోజు

కషాయములు

గరిక
జామ
పారిజాతం
సదాపాకు
పసుపు

వారానికి ఒకరకం తీసుకుంటూ...తిరిగి అలాగే చక్రం లా తీసుకోవాలి.

వారానికి ఒక నువ్వుల లడ్డు తాటిబెల్లంతో చేసుకొని తినండి.

Dr. ఖాదర్ గారి జీవనవిధానం ఆచరించండి.


No comments:

Post a Comment