తినకూడనివి వాడకూడనివి తినదగినవి వాడాదగినవి
What we eat and what not in daily life
Superfoods are a little bit of hype but also some of the healthiest foods you should be eating everyday. While there's no real definition of a superfood, at EatingWell, we think of them as multitaskers—foods brimming with various disease-fighting nutrients and delivered in a delicious form.
Foods That Are Bad For Your Health Avoid Them!
నిషిద్ధ/తినకూడని పదార్థాలు:
1. బియ్యం
2. గోధుమలు, మైదా, అన్ని మైదా పదార్థాలు, అటుకులు, బొరుగులు (మరమరాలు), సెమియా, సగ్గుబియ్యం
3. చక్కర, బెల్లం కృత్రిమ ఉప్పు (టేబుల్ సాల్ట్)
4. పాలు, కాఫీ, టీ, బిస్కట్స్, చాకలెట్లు, బేకరీ ఐటమ్స్
5. అన్ని రకాల మాంసం, గ్రుడ్లు, చేపలు
6. రిఫైన్డ్ నూనెలు
7. అశుద్ధ నీరు
8. ప్లాస్టిక్, నాన్ స్టిక్ పాత్రల వాడకం
తినవలసిన పదార్థాలు:
1. సిరి ధాన్యాలు
2. కషాయలు
3. ఎద్దు గానుగ నూనెలు మాత్రమే తాగేందుకు, వంటలకు వాడాలి
4. దొరికితే నాటు ఆవు పాలుతో చేసిన పెరుగు, మజ్జిగ వాడాలి
5. సముద్రపు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వాడాలి
6. రాగితో శుభ్రపరచిన నీరు మాత్రమే వంటకు, త్రాగేందుకు వాడాలి
7. అవసరం అయితే తీపి కోసం తాటిబెల్లం వాడాలి
8. చేతికి అందే స్వచ్ఛమైన అన్ని ఫలాలు
రాగి రేకుతో శుభ్రపరచిన నీరు వెంటనే తాగడం ప్రారంభించాలి. ఇది చాలా మేలు చేస్తుంది.
పాలు తాగవలసినవి/తాగ కూడనివి
మాములు పాలు వెంటనే ఆపివేయాలి. నాటు ఆవు, దేశీ ఆవు పాలు కూడా వాడవద్దు. నాటు ఆవు పాలతో చేసిన పెరుగుని మజ్జిగ రూపంలో మాత్రమే ఇవ్వాలి.
వారానికి 2 లేక 3 సార్లు పచ్చి కొబ్బరి పాలు ఇవ్వాలి.
There is a lot of confusion out there about which foods are healthy, and which are not:
Put simply, if it looks like it was made in a factory, then it's probably bad for you.
A good rule to remember, is that real food doesn't need an ingredients list, because real food Is the ingredient.
Dr. ఖాదర్ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి.

ముఖ్య గమనిక: కషాయం తాగిన గంట తరువాత మాత్రమే మీ ఇంగ్లీష్ మందులు ఏవైనా వేసుకోవలసి ఉంటే వేసుకోవాలి. గంట కంటే ముందుగా ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఆ ఇంగ్లీష్ మందులు ఏమాత్రమూ పని చేయవు.
What we eat and what not in daily life |