Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Indian Models Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

09 November 2019

Siridhanyalu and Kashayam For Thyroid Disease Hormone Imbalance

థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ రోగులు తీసుకొనవలసిన సిరి ధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు

Siridhanyalu and Kashayam For Thyroid Disease Hormone Imbalance PCOD  Fibroids By Dr Khadar Vali in Telugu language

ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరి ధాన్యాలు కషాయాలతో  చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరి ధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరి ధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.
Siridhanyalu And Kashayam For Thyroid Disease Hormone Imbalance
Siridhanyalu And Kashayam For Thyroid Disease Hormone Imbalance

థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ రోగులు తీసుకొనవలసిన సిరిధాన్యాలు మరియు కషాయాలు

కషాయాలు

1వ వారం - పాటు బిల్వపత్రి ఆకు
2వ వారం - కానుగ ఆకులు
3వ వారం - చింతచిగురు
4వ వారం - మునగ పూత గోంగూర తమలపాకు వేప రావి ఆకు.

వాడే విధానం

కొన్ని ఆకులు తీసుకొని గిన్నెలో వేసుకొని నాలుగు నిమిషాలు మరిగించిన తరువాత వడపోసుకొని దానికి తాటి బెల్లం పాకం కలుపుకుని తాగాలి.

సిరి ధాన్యాలు

సామేలు - 3 రోజులు
అరికలు - 1 రోజులు
కొర్రలు - 1 రోజు
ఊదలు - 1 రోజు
అండు కొర్రలు - 1 రోజు.

వాడే విధానం

సిరి ధాన్యాలు ముందుగా 3 నుండి 6 గంటలు నానబెట్టి వండుకోవాలి.




డాక్టర్ ఖాదర్ వలీ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి.


No comments:

Post a Comment