Millets Siridhanyalu are good for Your Health

సిరిదాన్యాలు మంచి చెడు మీ జీవితాన్ని మారుచేసేయ్ నిజాలూ
Millets Siridhanyalu are good for Your Health

సిరిదాన్యాలు మంచి చెడు మీ జీవితాన్ని మారుచేసేయ్ నిజాలూ  జోస్నా అసిస్టెంట్ ప్రొఫెషర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ డిపాట్మెంట్ సలహాలు సూచనలు.

సిరి ధాన్యాలు ' మానవాళి కి వరాలు

ఏసిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ?

How Millets Can Help Prevent Disease

1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి.

2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.

3. ఊదలు (Barnyard Millet): లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.

4 సామలు (Little Millet): అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.

5. అండు కొర్రలు (Browntop Millet): జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.



Millets Siridhanyalu are good for Your Health
Millets Siridhanyalu are good for Your Health


Post a Comment

0 Comments