Nov 9, 2019

Dr Khadar Vali Training Program Event In Hyderabad

Millets Siridhanyalu Dr Khadar Vali program in Hyderabad 
Dr Khadar Vali program in Hyderabad

Dr Khadar Vali Training program in Hyderabad On Monday 20th May 2019,
at Thirumala Complex, Turkayamjal, Nagarjuna Sagar Road Hyderabad 501510.

మే20 నాటి ‌డా.ఖాదర్ వలి గారు ప్రసంగించే రైతు సదస్సు సభాస్థలి గచ్చిబౌలి లోని ఇస్కీ(ESCI) నుండి ఈ క్రింది చిరునామాకు మార్చబడింది. కావున గమనించగలరు.

సిరిధాన్యాల సాగు పై డా.ఖాదర్ వలి గారి ప్రసంగం.

సదస్సు వేదిక: తిరుమల కాంప్లెక్స్, తుర్కయంజాల్, నాగార్జున సాగర్ రోడ్, హైదరాబాద్.

తేదీ: మే20 , సోమవారం

సమయం: ఉదయం 10గం.నుండి‌ మధ్యాహ్నం 2గం. వరకు .

Dr Khadar Vali Training Program In Hyderabad
Dr Khadar Vali Training Program In Hyderabad

Dr Khadar Vali Training Program In Hyderabad
Dr Khadar Vali Training Program In Hyderabad


ముఖ్య అతిథులు:

శ్రీ ‌సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
గౌరవ తెలంగాణ రాష్ట్ర ‌వ్యవసాయ శాఖామాత్యులు

శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు
గౌరవ తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చేర్మన్

శ్రీ V. ప్రకాశ్ రావు గారు
గౌరవ తెలంగాణ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ ‌చేర్మన్

గమనిక: రైతు‌ సోదరులు శిరిధాన్యాల విత్తనాలు కొనుగోలు చేయుటకు ఏర్పాట్లు కలవు.
   ‌
సదస్సు తర్వాత భోజన ఏర్పాట్లు కలవు.


Subscribe to get more Images :