Oct 1, 2019

Millets Siridhanya Help to Reduce Thyroid In Three weeks

3 వారాలపాటు ఇవి తింటే చాలు థైరాయిడ్ సమస్య జీవితంలో రాదు
Millets Siridhanya Help to Reduce Thyroid In Three weeks

థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ రోగులు తీసుకొనవలసిన సిరి ధాన్యాలు మరియు కషాయాలు డాక్టర్ ఖాదర్ వలీ గారి సలహాలు సూచనలు

Siridhanyalu and Kashayam For Thyroid Disease Hormone Imbalance PCOD  Fibroids By Dr Khadar Vali in Telugu language

ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యలతో బాధపడుతున్నారు దానికి డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరి ధాన్యాలు కషాయాలతో  చాలా సులభంగాతగ్గించుకోవచ్చని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిరి ధాన్యాలు మరియు కషాయాలను రోజు వాడటం ద్వారా థైరాయిడ్ పి.సి.ఓ.డి ఫైబ్రాయిడ్ హార్మోన్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. రోజు మనం సిరి ధాన్యాలు కషాయాలను ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.

Millets Siridhanya Help to Reduce Thyroid In Three weeks
Millets Siridhanya Help to Reduce Thyroid In Three weeks

Subscribe to get more Images :