November 12, 2015

Nitheen Kumar

Pawan Kalyan Photos In Dhoti

Pawan Kalyan Photos In Dhoti

Pawan Kalyan Photos In Dhoti

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్లారు పవన్ కళ్యాణ్. ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడ పవన్ కళ్యాణ్ ని చూసినవారు షాక్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పంచె కట్టుకుని ఉన్నాడు.


Subscribe to get more Posts :