June 25, 2013

Rava Laddu Sweet

RAVA LADDU RECIPE |RAVA LADOO | DIWALI RECIPES



రవ్వ లడ్డు:
ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే రవ్వ లడ్డు మీ సొంతం.


లడ్డు కి కావలసిన పదార్ధాలు:


1 గ్లాస్ బొంబాయి రవ్వ,
కొబ్బరి చిప్ప, 
50 గ్రాముల జీడి పప్పు, 
కొద్దిగా నెయ్యీ ,
1 గ్లాస్ పంచదార,
1 స్పూన్ యాలుకల పొడి.


రవ్వ లడ్డు తయారు చేసే విధానం:

స్టవ్ మీద ఒక మందపాటి కళాయీ పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. దానిలో 3 స్పూన్ ల నెయ్యీ వేసి కాగాక జీడిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. వేగిన జీడిపప్పు, ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యీలో బొంబాయి రవ్వ వేసి కొద్దిగా దోరగా వేగనివ్వాలి. దీన్నిఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దీనిలోనే తురుముకున్న పచ్చికొబ్బరి వేసి 5 నిముషాలు వేగనివ్వాలి. తరువాత పంచదార వేసి మరో 5 నిముషాలు కలపాలి. పంచదారకరిగి కరగ నట్టుగా ఉండగానే యాలుకల పొడి, జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఇది కొద్దిగా వేడిగా ఉండగానే ముద్దలుగా చేసుకోవాలి.ముద్దలు కట్టడానికి రాకపోతే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసి కలిపి ముద్దలుగా చేస్తే సరి . అంతే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు తినడానికి రెడీ.



Rava laddu, how to make rava laddu, how to prepare rava laddu, laddu rava, make rava laddu, of rava laddu, prepare rava laddu, rava besan laddu, rava laddu, rava laddu coconut, rava laddu receipe, rava laddu recipe, rava laddu recipe video, rava laddu video, rava laddu with, rava laddu with coconut, rava laddu with condensed, milk rava laddus, recipe for rava laddu, recipe of rava laddu, to make rava laddu, to prepare rava laddu, make rava ladoo, rava besan ladoo, rava ladoo, rava ladoo receipe, rava ladoo recipe, rava ladoo recipe video, rava ladoos, recipe for rava ladoo, recipe of rava ladoo.

Subscribe to get more Posts :