June 22, 2013

Vijay Kumar

Hyderabadi Chicken Biryani

దమ్‌కా బిర్యాని కావలసిన పదార్థాలు:

చికెన్‌ - ఒక కిలో
బాస్మతి బియ్యం - ఒక కిలో
గరం మసాల - రెండు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చి మిరపకాయలు - ఐదు
ఎండు మిరపకాయలు - ఆరు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా

తయారు చేసే విధానం:ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెటు కోవాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద రైస్ సగం మాత్రమే  ఉడికించాలి. పొయ్యి మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరు గులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్ర లో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయా లి. ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి. పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి సైడ్‌ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్‌ చేసుకోవచ్చు.



Recipes in Telugu, Recipes, chicken biryani, andhra chicken biryani, chicken biryani recipe, hyderabadi chicken biryani, bawarchi chicken biryani, bawarchi chicken biryani recipe, biryani chicken indian recipe, biryani chicken masala, chicken biryani by sanjeev kapoor, chicken biryani dum,chicken biryani gravy recipe, chicken biryani recipe in telugu,  green chicken biryani, how to make chicken biryani, how to make hyderabadi chicken biryani,  how to prepare chicken biryani, hyderabadi chicken biryani preparation, making chicken biryani, paradise chicken biryani  recipe, spicy hyderabadi chicken biryani, tandoori chicken biryani, tasty chicken biryani recipe, types of chicken biryani.

Subscribe to get more Posts :